Thursday, 31 December 2015

డియర్ స్టూడెంట్స్ ,
                                    మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు .మీరు అందరూ సుఖ సంతోషాలతో ,భోగ భాగ్యాలతో,సిరి సంపదహలతో తుల తుగాలని కోరుకుంటున్నాను.

                  "మీ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు "
ఈ  2016 వ సంవత్సరములో  మీకు అంతా మంచి జరగాలని తిరుమల గిరి వెంకటేశ్వర స్వామీ  దీవెనెలు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను.

ఇట్లు ,
మీ అభ్యుధయుడు ,
పి . నాగేశ్వరరావు 
9550195534

Monday, 14 December 2015

II Mid Examinations

 డియర్ స్టూడెంట్స్ ,
                                 గుడ్ మార్నింగ్ ! 2వ  మిడ్ ఎగ్జామ్స్  18-1-2016 నుంచి 20-1-2016 వరకు జరుగుతాయి. మీ అందరూ బాగా చదివి ఎగ్జామ్స్ బాగా వ్రాయాలని కోరుకుంటున్నాను . ఈ బ్లాగ్  ప్రతి రోజు తప్పక  చూడండి . చాలా మంది స్టూడెంట్స్ టెక్స్ట్ బుక్స్ అడుగుతున్నారు . అందరికి టెక్స్ట్ బుక్స్ ఇవ్వటం చాలా కష్టం . మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి . సి ఎస్ ఈ మరియు సి ఎస్ కు నేను కొన్ని టెక్స్ట్ బుక్స్  ఈమెయిలు చేశాను . 
నా తరువాత పోస్ట్స్ లో ప్రీవియస్ క్వశ్చన్  పేపర్స్ పంపిస్తాను. 

ఇట్లు ,
మీ శ్రే యో భి లా షి ,
పి. నాగేశ్వర రావు 

Sunday, 13 December 2015

Dear Students,
                             Kindly download the previous question papers of CSE & CS Branches for your examination reference.

1. Discrete Structures
2. Advanced Data Structures & Algorithms
3. Computer System Design
4. Software Engineering
5. Java & Web Technologies
6. Advances in Databases(Elective chosen)

Thanks & Regards,
P.Nageswara Rao
09550195534

Saturday, 12 December 2015

Dear Students,

                          M.Tech I Sem Electives for the A.Y 2015-16

S.No COURSE COLLEGE CODE BRANCH SUBJECT CODE SUBJECT NAME
1 M.Tech 4J CSE & CS 9D58106a Advances in Databases
2 M.Tech 4J DECS 9D06106c Low Power VLSI Design
3 M.Tech 4J VLSI 9D57106a Embedded System Concepts
4 M.Tech 4J Embedded Systems 9D57101b VLSI Technology
5 M.Tech 4J PE 9D49106b Neural Networks and Fuzzy Systems