Wednesday, 25 March 2020

Ugadi Shubakanshalu

డియర్ స్టూడెంట్స్ ,

                                  మీ అందరికీ  ఉగాది శుభాకాంక్షలు. మీ అందరూ మీ ఇళ్లల్లో సేఫ్ గా ఉంటారని ఆశిస్తూ మరొక్కసారి మీ అందరికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

మీ అందరూ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మీ మీ ఇళ్లలో జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను.


ఇట్లు

మీ పి. నాగేశ్వర రావు
9550195534

No comments:

Post a Comment